నమ్మకం
నమ్మకం కల్పించుకుంటే వచ్చేది కాదు. అభ్యాసం చేస్తే వచ్చేది కాదు.. ఏదో ఓ చిరు ఘటన మనలో ప్రశ్నించరాని నమ్మకం బీజం వేసేస్తుంది ఆ బీజం ఎవరివల్ల పడుతుందో అది చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, పుస్తకం కావచ్చు, వ్యక్తి కావచ్చు లేదా కేవలం ఓ ఘటనా కావచ్చు!